(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 149

॥ శ్రీః ॥
5.149. అధ్యాయః 149
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కృష్ణేన పాండవాన్ప్రతి ధృతరాష్ట్రేణ దుర్యోధనంప్రత్యుక్తవచనానువాదః ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వాసుదేవ ఉవాచ। 5-149-0x(3827)(36891)
ఏవముక్తే తు గాంధార్యా ధృతరాష్ట్రో జనేశ్వరః।
దుర్యోధనమువాచేదం రాజమధ్యే జనాధిప ॥ 5-149-1(36892)
దుర్యోధన నిబోధేదం యత్త్వాం వక్ష్యామి పుత్రక ।
తథా తత్కురు భద్రం తే యద్యస్తి పితృగౌరవం ॥ 5-149-2(36893)
సోమః ప్రజాపతిః పూర్వం కురూణాం వంశవర్ధనః ।
సోమాద్బభూవ షష్ఠోఽయం యయాతిర్నహుషాత్మజః ॥ 5-149-3(36894)
తస్య పుత్రా బభూవుర్హి పంచ రాజర్షిసత్తమాః ।
తేషాం యదుర్మహాతేజా జ్యేష్ఠః సమభవత్ప్రభుః ॥ 5-149-4(36895)
పూరుర్యవీయాంశ్చ తతో యోఽస్మాకం వంశవర్ధనః।
శర్మిష్ఠయా సంప్రసూతో దుహిత్రా వృషపర్వణః ॥ 5-149-5(36896)
యదుశ్చ భరతశ్రేష్ఠ దేవయాన్యాః సుతోఽభవత్।
దౌహిత్రస్తాత శుక్రస్య కావ్యస్యామితతేజసః ॥ 5-149-6(36897)
యాదవానాం కులకరో బలవాన్వీర్యసంమతః ।
అవమేనే స తు క్షత్రం దర్పపూర్ణః సుమందధీః ॥ 5-149-7(36898)
న చాతిష్ఠత్పితుః శస్త్రి బలదర్పవిమోహితః ।
అవమేనే చ పితరం భ్రాతౄంశ్చాప్యపరాజితః ॥ 5-149-8(36899)
పృథివ్యాం చతురంతాయాం యదుదేవాభవద్బలీ ।
వశే కృత్వా స నృపతీన్న్యవసన్నాగసాహ్వయే ॥ 5-149-9(36900)
తం పితా పరమక్రుద్ధో యయాతిర్నహుషాత్మజః ।
శశాప పుత్రం గాంధారే రాజ్యాచ్చాపి వ్యరోపయత్ ॥ 5-149-10(36901)
యే చైనమన్వవర్తంత భ్రాతరో బలదర్పితాః ।
శశాప తానపి క్రుద్ధో యయాతిస్తనయానథ ॥ 5-149-11(36902)
యవీయాంసం తతః పురుం పుత్రం స్వవశవర్తినం ।
రాజ్యే నివేశయామాస విధేయం నృపసత్తమః ॥ 5-149-12(36903)
ఏవం జ్యేష్ఠోఽప్యథోత్సిక్తో న రాజ్యమభిజాయతే ।
యవీయాంసోపి జాయంతే రాజ్యం వృద్ధోపసేవయా ॥ 5-149-13(36904)
తథైవ సర్వధర్మజ్ఞః పితుర్మమ పితామహః ।
ప్రతీపః పృథివీపాలస్త్రిషు లోకేషు విశ్రుతః ॥ 5-149-14(36905)
తస్య పార్థివసింహస్య రాజ్యం ధర్మేణ శాసతః ।
త్రయః ప్రజజ్ఞిరే పుత్రా దేవకల్పా యశస్వినః ॥ 5-149-15(36906)
దేవాపిరభవచ్ఛ్రేష్ఠో బాహ్లీకస్తదనంతరం ।
తృతీయః శంతనుస్తాత ధృతిమాన్మే పితామహః ॥ 5-149-16(36907)
దేవాపిస్తు మహాతేజాస్త్వగ్దోషీ రాజసత్తమః ।
ధార్మికః సత్యవాదీ చ పితుః శుశ్రూషణే రతః ॥ 5-149-17(36908)
పౌరజానపదానాం చ సంమతః సాధుసత్కృతః ।
సర్వేషాం బాలవృద్ధానాం దేవాపిర్హృదయంగమః ॥ 5-149-18(36909)
వదాన్యః సత్యసంధశ్చ సర్వభూతహితే రతః ।
వర్తమానః పితుః శాస్త్రే బ్రాహ్మణానాం తథైవ చ ॥ 5-149-19(36910)
బాహ్లీకస్య ప్రియో భ్రాతా శంతనోశ్చ మహాత్మనః ।
సౌభ్రాత్రం చ పరం తేషాం సహితానాం మహాత్మనాం ॥ 5-149-20(36911)
అథ కాలస్య పర్యాయే వృద్ధో నృపతిసత్తమః ।
సంభారానభిషేకార్థం కారయామాస శాస్త్రతః ॥ 5-149-21(36912)
కారయామాస సర్వాణి మంగలార్థాని వై విభుః ।
తం బ్రాహ్మణాశ్చ వృద్ధాశ్చ పౌరజానపదైః సహ ॥ 5-149-22(36913)
సర్వే నివారయామాసుర్దేవాపేరభిషేచనం ।
స తచ్ఛ్రుత్వా తు నృపతిరభిషేకనివారణం।
అశ్రుకంఠోఽభవద్రాజా పర్యశోచత చాత్మజం ॥ 5-149-23(36914)
ఏవం వదాన్యో ధర్మజ్ఞః సత్యసంధశ్చ సోఽభవత్।
ప్రియః ప్రజానామపి సంస్త్వగ్దోషేణ ప్రదూషితః ॥ 5-149-24(36915)
హీనాంగం పృథివీపాలం నాభినందంతి దేవతాః।
ఇతి కృత్వా నృపశ్రేష్ఠం ప్రత్యషేధంద్విజర్షభాః ॥ 5-149-25(36916)
తతః ప్రవ్యథితాంగోఽసౌ పుత్రశోకసమన్వితః ।
మమార తం మృతం దృష్ట్వా దేవాపిః సంశ్రితో వనం ॥ 5-149-26(36917)
బాహ్లీకో మాతులకులం త్యక్త్వా రాజ్యం సమాశ్రితః ।
పితృభ్రాతౄన్పరిత్యజ్య ప్రాప్తవాన్పరమర్ధిమత్ ॥ 5-149-27(36918)
బాహ్లీకేన త్వనుజ్ఞాతః శంతనుర్లోకవిశ్రుతః ।
పితర్యుపరతే రాజన్రాజా రాజ్యమకారయత్ ॥ 5-149-28(36919)
తథైవాహం మతిమతా పరిచింత్యేహ పాండునా।
జ్యేష్ఠః ప్రభ్రంశితో రాజ్యాద్ధీనాంగ ఇతి భారత ॥ 5-149-29(36920)
పాండుస్తు రాజ్యం సంప్రాప్తః కనీయానపి సన్నృపః ।
వినాశే తస్య పుత్రాణామిదం రాజ్యమరిందమ ॥ 5-149-30(36921)
మయ్యభాగిని రాజ్యాయ కథం త్వం రాజ్యమిచ్ఛసి।
అరాజపుత్రో హ్యస్వామీ పరస్వం హర్తుమిచ్ఛసి ॥ 5-149-31(36922)
యుధిష్ఠిరో రాజపుత్రో మహాత్మా
న్యాయాగతం రాజ్యమిదం చ తస్య।
స కౌరవస్యాస్య కులస్య భర్తా
ప్రశాసితా చైవ మహానుభావః ॥ 5-149-32(36923)
స సత్యసంధః స తథాఽప్రమత్తః
శాస్త్రే స్థితో బంధుజనస్య సాధుః।
ప్రియః ప్రజానాం సుహృదానుకంపీ
జితేంద్రియః సాధుజనస్య భర్తా ॥ 5-149-33(36924)
క్షమా తితిక్షా దమ ఆర్జవం చ
సత్యవ్రతత్వం శ్రుతమప్రమాదః ।
భూతానుకంపా హ్యనుశాసనం చ
యుధిష్ఠిరే రాజగుణాః సమస్తాః ॥ 5-149-34(36925)
అరాజపుత్రస్త్వమనార్యవృత్తో
లుబ్ధః సదా బంధుషు పాపబుద్ధిః ।
క్రమాగతం రాజ్యమిదం పరేషాం
హర్తుం కథం శక్ష్యసి దుర్వినీత ॥ 5-149-35(36926)
ప్రయచ్ఛ రాజ్యార్ధమపేతమోహః
సవాహనం త్వ సపరిచ్ఛదం చ ।
తతోఽవశేషం తవ జీవితస్య
సహానుజస్యైవ భవేన్నరేంద్ర ॥ ॥ 5-149-36(36927)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకోనపంచాశదధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.